ఇదిగో దేవా ఈ హృదయం

Telugu Christian Song

ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి ఫలియించే ఆష నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా ఓ నా తోట మాలి ఇంకో యేడాది గడువు కావాలి ఫలియించే ఆష నాకుంది ఈ నీ అగ్నితో కాల్చుమా పరిషుద్ధా అగ్నితో కాల్చుమా --Idigo deva ee hrudayam--
Telugu