ఇహమందున ఆ పరమందు

Telugu Christian Song

ఇహమందున ఆ పరమందు నాకు గృహమొసగిన నా దైవమా మితిలేని ప్రేమతో గతిలేని నాకు స్థితినొసగిన నా స్నేహమా (2) యేసయ్యా నీవే నా ఆద్యంతం యేసయ్యా నీలోనే నా ఆత్మీయం యేసయ్యా నీకై నా ఆరాటం యేసయ్యా నీతోనే నా ఆనందం నీవే నా ఆశీర్వాదం నీతోనే నా అనుబంధం (2) ||ఇహమందున|| నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదం (2) అని యెహోషువా నిను కొనియాడినంతగా కీర్తించనా నిను స్తుతియించనా నీ మేలులను నే చాటించనా (2) యేసయ్యా నీవే నా సమీపం యేసయ్యా నీలోనే నే సంపూర్ణం యేసయ్యా నీకై నా సామర్ధ్యం యేసయ్యా నీతోనే నా సంతోషం నీవే నా సర్వస్వం నీతోనే నా సహవాసం (2) ||ఇహమందున|| నీ ఇంటి లోనికి నను చేర్చడానికి ఈ భువికేగి సిలువలో బలి అయ
Telugu
21 views