ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా

Telugu Christian Song

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) ఏమని నిన్ను నేను కీర్తింతును ఏమని నిన్ను నేను పూజింతును (2) ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు|| నా పితరులెందరో నిన్ను ఘనపరచి దహనబలులు నీకు అర్పించగా (2) ఇంపైన సువాసనగా అంగీకరించి దీవెన వర్షము కురిపించితివే (2) ||ఆరాధనా|| నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి స్తుతుల సింహాసనము నీకు వేయగా (2) ఆనంద తైలముతో నన్నభిషేకించి స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) ||ఆరాధనా|| నా కొరకు సీయోను
Telugu
17 views