ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల

Telugu Christian Song

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) 1. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) 2. ఎం ఏ చదువులు చదివే అన్న బి ఏ చదువులు చదివే అన్న (2) ఎం ఏ చదువులు ఏటి పాలురా బి ఏ చదువులు బీటి పాలురా (2) 3. మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అందం చందం ఎంత ఉన్నా (2) యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) 4. సబ్సే బడా రూపాయంటావు రూపాయీ అన్నిస్తదంటావు (2) రూపాయీ పరలోకమివ్వదు రూపాయీ సంతోషమివ్వదు (2) --Eyyala intla repu mantla--
Telugu
16 views