జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను

Telugu Christian Song

జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను – కరుణగల యేసువా ఆ ఆ ఆ .. కరుణగల యేసువా యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా 1. ఆదాము దోషము అంతము చేయను అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ.. కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా 2. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా అర్పించెదను సర్వస్వము కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా --Gnanulu aaradhinchirayya ninu karuna gala--
Telugu