జ్యోతిర్మయుడా నా ప్రాణ

Telugu Christian Song

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. . నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. . (2) 1. నా పరలోకపు తండ్రీ వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా 2. నా పరలోకపు తండ్రీ నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా 3. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద --Jyothirmayuda naa prana priyuda--
Telugu
1 views