జై జై యేసు రాజా నీకే

Telugu Christian Song

జై జై యేసు రాజా నీకే రాజాధిరాజా నీకే జై జై – (2) ||జై జై|| పాపకూపములో బడియున్న (2) నన్ను జూచి చేయి జాచి (2) చక్కగ దరికి జేర్చితివి (2) ||జై జై|| సిలువ రక్తములో నన్ను కడిగి (2) పాపమంతా పరిహరించిన (2) పావనుడగు నా ప్రభుయేసు (2) ||జై జై|| నీతి హీనుడనైన నాకు (2) నీతి రక్షణ వస్త్రములను (2) ప్రీతితో నొసగిన నీతి రాజా (2) ||జై జై|| మంటి పురుగునైన నన్ను (2) మంటి నుండి మింట జేర్చిన (2) మహాప్రభుండా నీకే జై జై (2) ||జై జై|| పాపశాపగ్రస్తుడనై యుండ (2) నన్ను గూడ నీ స్వకీయ (2) సంపాద్యముగా జేసితివి (2) ||జై జై|| రాజులైన యాజక గుంపులో (2) నన్ను గూడ నీ సొత్తైన (2) పరిశుద్ధ
Telugu