జీవించుచున్నది నేను కాదు

Telugu Christian Song

జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు 1. నేను నా సొత్తు కానేకాను !!2!! క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!! యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!! 2. యుద్ధము నాది కానేకాదు !!2!! యుద్ధము యేసయ్యదే నా పక్షమున జయమసలే నాది కానేకాదు !!2!! యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!! 3. లోకము నాది కానేకాదు యాత్రికుడను పరదేశిని నాకు నివాసము లేనేలేదు !!2!! యేసయ్య నివాసము నాకిచ్చినాడు !!2!! * జీవించుచున్నది నేను కాదు క్రిస్తే నాలో జీవించుచున్నడు !!4!! జీవించుచున్నది నేను కానే….కాను…. --Jeevi
Hosanna ministries
Telugu
16 views