జీవిత యాత్రలో నాదు గురి నీవెగా

Telugu Christian Song

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు సాటియెవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా 1. నన్ను నడిపించు చుక్కాని నీవేకదా నీవేకదా నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా నీవేకదా నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గంబెగా నన్ను నడిపించుమో యేసువా 2. నాకు నిరతంబు మధిలోన నీద్యానమే నీద్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నీ గానమే నాకు నీవేగా సర్వస్వము నీదు నామంబె ఆధారము నాకు సర్వేశ్వరుడనీవెగా నిన్ను స్తుతియింతుమో యేసువా --Jeeva yatralo naadu guri neevega--
Telugu
15 views