జీవనదిని నా

Telugu Christian Song

పల్లవి: జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా (2X) 1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2X) |జీవనదిని.. 2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2X) |జీవనదిని.. 3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2X) |జీవనదిని.. 4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2X) |జీవనదిని.. --Jeeva nadini naa hrudayamulo--
Telugu