జీవప్రదాతవు ననురూపించిన

Telugu Christian Song

జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవే ప్రభు జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదనూ – ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే – మరువక జీవింప కృప నీయ్యవా కోవెలలోని కానుక నేనై – కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి – జీవింప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీ కృప కాదా – నాతో నీ సన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై – ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా మహ
Telugu