జన్మించేను ఇమ్మానుయేలు
మనతో కూడా నడిచే దేవుడే
జన్మించేను ఇమ్మానుయేలు
మనలో హృదిలో నిలిచే ప్రభువే (2)
Chorus
యేషువా - క్రీస్తువా
ఈ రేయిలో దీపమా
నిత్యుడా (మా)- రాజువా
చీకటిలో కాంతివా (2) - (జన్మించేను)
1)నిశ్శబ్ద రేయిలో - శిశువు నిదురించేను
భూమి నిండెను - శాంతితో కరుణతో (2)
మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా
మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా (2)
మన దీవెనగా - మన దేవునిగా (2) - (యేషువా)
2)పశువులవాడలో - పసివాడై వచ్చేనే
ప్రాణనాథుడే - మనలో చేరేనే (2)
మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా
మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా (2)
మన లోకములో - మన మనసులలో (2) - (యేషువా)
Bridge
ఆకాశాలు పాడేను
దూతలు స్తుతించేను
ఇమ