జన్నించే యేసయ్య – నా లోనా
జన్నించాలి యేసయ్య – నీ లోనా
ఇది సంతోష సమయం – ఆనంద సమయం
ఆర్బాట సమయం – ఆరాధన సమయం
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
1. ఇమ్మానేయులు మన తోడు చూడు
వాగ్దానం ఇచ్చి నెరవేర్చచుతాడు
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
2. యేసయ్యే వెలుగు మనలో నింపాడు
ఆ వెలుగే మనము ఈ లోకమునకు
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
3. ఒక దినమున యేసయ్య రాకడ
ఆర్బాటముతో పరముకు చేరెదం
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
జన్నించే యేసయ్య – నా లోనా
జన్నించాలి యేసయ్య – నీ లోనా
ఇది సంతోష సమయం – ఆనంద సమయం
ఆర్బాట సమయం – ఆరాధన సమయం
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆరాధన
--Janinche yesayya naa lona--