జయ జెండా పట్టుకొనెదం

Telugu Christian Song

జయ జెండా పట్టుకొనెదం మనం వీరులుగ నడిచెదము (2) 1. వెల్లువై సాతానొచ్చిన ఆత్మతానే జెండా పైకెత్తును జడియకు నా సోదరా నీవు జడియకు నా సోదరి 2. వేవేలు శ్రమలొచ్చినన్‌ శోకముల్‌ దరికిరావు ఆత్మఖడ్గముచే మనం సాతానున్‌ జయించితిమి 3. గుట్టలైన మిట్టలైననూ ప్రభువును వెంబడించెదం నాగటిపై చేయి వేశాము మనం వెనుకకు తిరిగిచూడము --Jaya jenda pattukonedam manam veeruluga--
Telugu
11 views