జయ సంకేతమా దయాక్షేత్రమా

Telugu Christian Song

జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య (2) అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు (2) నడిపించే నీ ప్రేమ పిలుపు ( జయ సంకేతమా ) 1. నీ ప్రేమ నాలో ఉదయించగా - నా కొరకు సర్వము సమకూర్చేనే (2) నన్నెలా ప్రేమించ మనసాయెను - నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేదా నా యాజమానుడా (2) ( జయ సంకేతమా ) 2. నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే (2) దీపము నాలో వెలిగించగా - నా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజియించి నిన్నే కీర్తింతును జీవితగమనం స్థాపించ
Hosanna ministries
Telugu