జయం జయం జయం జయం

Telugu Christian Song

జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2) 1. విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా ||జయం జయం|| 2. గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2) అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను ||జయం జయం|| --Jayam jayam jayam jayam yesulo naku--
Telugu
17 views