క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి

Telugu Christian Song

క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| పరమందు దివిజులైన
Telugu
1 views