క్రొత్తపాట పాడను రారే

Telugu Christian Song

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం చేయరండి హల్లెలూయ ¬సన్న యని పాడరండి హల్లెలూయ వుల్లసించి పాడరే హల్లెలూయ ఎల్లరూ జై కొట్టరెే హల్లెలూయ ||క్రొత్త|| 2.అడుగడుగో మన యేసు రాజు మేఘంలో రానైయున్నాడు కొంచం కాలంలో జేజేలు పాడుచు ఎదురెల్దాం దుతాళివలె నింగి కెగిరేదాం ||క్రొత్త|| 3.కొంత కాలమే క్రైస్తవుడా ఈ కన్నీరూ అంతలో వర్షించునోయి పన్నీరూ ప్రతి భాష్ప బిందువు తుడుచులే ప్రతి నోరు హల్లెలూయ పాడునులే ||క్రొత్త|| --Krotha paata paadanu raara--
Telugu