కాలం సంపూర్ణమైనపుడు

Telugu Christian Song

కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే... ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్ 1. జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము 2. గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము వాక్యమైన దేవ
Telugu