కాలము సంపూర్ణమాయెను

Telugu Christian Song

కాలము సంపూర్ణమాయెను దేవుడే కుమారునిగ భువిలో జన్మించెను క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన క్రిస్మస్ హ్యాపి కిస్మస్ క్రీస్తు ఆరాధన 1. ఆది వాక్యము ఆయె నరరూపుగ ఆది సంకల్పము ఇలలో నెర వేరేగా " క్రిస్మస్ " 2. ఆది సంభూతుడు కృప సత్య సంపూర్ణునిగా కన్య గర్బములో క్రీస్తుగా పుట్టెను " క్రిస్మస్ "
Telugu
18 views