కావాలి కావాలి నా యేసుకు

Telugu Christian Song

కావాలి కావాలి నా యేసుకు సొంతం కావాలి రావాలి రావాలి నీలో గొప్ప మార్పు రావాలి చేరాలి చేరాలి ప్రతిపాపి యేసును చేరాలి వంగాలి వంగాలి ప్రతి మోకాలు వంగాలి పాడాలి పాడాలి రక్షణ గీతం పాడాలి చాటాలి చాటాలి యేసు వార్తను చాటాలి నమ్మాలి నమ్మాలి రక్షకుడేసుని నమ్మాలి పొందాలి పొందాలి పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధతయే మా ఆయుధం పరిశుద్ధ గ్రంథం మా ఆధారం పరిశుద్ధాత్ముడే మాకు బలం మాకు బలం మాకు బలం నిలవాలి నిలవాలి క్రీస్తుకు సాక్షిగా నిలవాలి తొక్కాలి త్రోక్కాలి సాతానును అణగద్రోక్కాలి మారాలి మారాలి ప్రభుక్రీస్తు రూపులో మారాలి చూడాలి చూడాలి దేవుని రాజ్యం చూడాలి పరిశుద్ధతయే మా ఆయుధం పరిశుద్ధగ్రంథం మా ఆధారం పరిశుద్ధత్
Telugu