కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో

Telugu Christian Song

కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ (2) 1. హోరు గాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక 2. కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2) యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక యేసే విమోచకా సంతసించుము నీవిక --Kallallo kannerenduku gundello digulenduku--
Telugu
13 views