కళ్లు తెరిస్తే వెలుగురా

Telugu Christian Song

కళ్లు తెరిస్తే వెలుగురా కళ్ళు మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు ముస్తే నిశ్శబ్దమురా ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం |కళ్లు| 1.ఊయల ఊగితే జోల పాటరా ఊయల ఆగితే ఎడుపు పాటరా ||2|| ఊపిరి ఆడితే ఉగిసలాటరా ఊపిరి ఆగితే సమాధి తోటరా|ఏక్షణమో| 2.బంగారు ఊయల ఊగిననీవు భూజములపై నిన్ను మోయక తప్పదురా పట్టు పరపుపైన పోర్లిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా |ఏక్షణమో| --Kallu theristhe veluguraa--
Telugu