కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)
1. నీవు నాకుండగా - నీవే నా అండగా
నీవే నా -3
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
2. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
సకలము -3
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
3. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
యేసయ్యా -3
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను క