కంటి పాప వలే నన్ను

Telugu Christian Song

కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా వేదనలు భరియించి అవమానం సహియించి నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి నన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివి నాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి ఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా ||నాలో ఉపిరి|| కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా అల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసిత
Telugu