కంటిని దేవుని కంటిని

Telugu Christian Song

కంటిని దేవుని కంటిని కంటిని ప్రభువుని కంటిని నిండు పున్నమి చంద్రునిల వెలుగు మోముని కంటిని నా మది.. వెన్నెల సెలయేరులాయె ||కంటిని|| కడగండ్లని కడ లేని నా పాపాలని కన్నీళతో కడిగేసిన ఆ తండ్రివి కరుణామయుని మరియా సుతుని కలయో నిజమో నా కనులారా ||కంటిని దేవుని కంటిని పరలోక రాజ్యమునేలే పరిశుద్ధుని నా చెయ్యి విడువక నడిపించే నజరేయుని జీవాత్మలకే ప్రియ కాపరి నీ భట్టి మరి జీవన వరదాతను || కంటిని దేవుని కంటిని --Kantini devuni kantini-- --Velugu rekha--
Telugu