కన్నతల్లి చేర్చునట్లు - నన్ను

Telugu Christian Song

కన్నతల్లి చేర్చునట్లు - నన్ను చేర్చు నా ప్రియుడు (2X) 1. కౌగిటిలొ హత్తుకొనున్ - నా చింతలన్ బాపును (2X) ...కన్నతల్లి... 2. చేయిపట్టి నడపునూ - శఖరముపై నిలుపునూ (2X) ...కన్నతల్లి... 3. నా కొరకై మరణించే - నా పాపము భరియించే (2X) ...కన్నతల్లి... 4. చేయి విడువడూ ఎప్పుడూ - విడనాడడు ఎన్నడూ (2X) ...కన్నతల్లి... --Kanna thalli cherchu natlu nannu cherchuna priyudu--
Telugu