కన్నుల నిండుగ

Telugu Christian Song

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ గుండెల నిండుగ – ఆనందముండుగ (2) పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ మహిమలోనుండే – మహిమాత్ముండు మనుజుడాయెగా – మరణము నొందగా రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2) సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2) చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2) నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని ||రండి|| విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవ
Telugu