కనిపించదాయె కనుచూపులోన

Telugu Christian Song

కనిపించదాయె కనుచూపులోన ఒక ఆశ నా జీవితానా కరుణించి యేసు ప్రేమించె నన్ను రక్షించే నే చేరినపుడు 1. పలుమార్లు నేను పడిపోతినయ్య పాపాల కూపంబులో దరికాన రాక దారేమి లేక విలపించి మొరలిడితిని నా యేసువా 2. ప్రకటింతునయ్య నీప్రేమ వార్త ప్రతి చోట నా యేసువా నీకెంత జాలి నీకెంత ప్రేమ నన్నాదరించితివా నా యేసువా --Kanipinchadaye kanuchoopulona oka aasa--
Telugu
10 views