కనులున్నా కానలేని

Telugu Christian Song

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని ||2|| మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని ||2|| వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను ||2|| ||కనులున్నా|| అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని యేసయ్యా నన్ను విడువకయ్యా ||2|| దిక్కులేని వాడను వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును ||2|| ||కనులున్నా|| భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని యేసయ్యా నన్ను కరుణించుమా ||2|| ఫలములేని వాడను వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని ||2|| ||కనులున్నా|| బోధ ఉన్నా బ్రతుకులేని పిలుపు ఉన్నా ప్రయాసపడని సేవ ఉన్నా సాక్ష్యములేని సంఘము ఉన్నా ఆత్మలుల
Telugu
1 views