కనులున్నా కానలేని చెవులున్నా వినలేని

Telugu Christian Song

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2) మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2) వాడను యేసయ్యా ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా|| అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని యేసయ్యా నన్ను విడువకయ్యా (2) దిక్కులేని వాడను వాడను యేసయ్యా చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా|| భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని యేసయ్యా నన్ను కరుణించుమా (2) ఫలములేని వాడను వాసిని యేసయ్యా పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా|| బోధ ఉన్నా బ్రతుకులేని పిలుపు ఉన్నా ప్రయాసపడని సేవ ఉన్నా సాక్ష్యములేని సంఘము ఉన్నా ఆత్మ
Telugu