కనుమా సిలువపై

Telugu Christian Song

పల్లవి: కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను 1. ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు (2X) 2. బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను కొరడా
Telugu