కొండల తట్టు నా కన్నులు

Telugu Christian Song

కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) నీ బలమైన రెక్
Telugu
1 views