కోటి కిరణముల కాంతిని

Telugu Christian Song

కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా నీవే నా మార్గము నీవే నా సర్వము నీవే నా ఆధారము నీవే ఆశ్రయము 1. పిండమునై నేనుండగా నీవు అండగా నిలిచితివే మెండైన నీదు దీవెనలొసగి తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే 2. తల్లియు తండ్రియు విడచిన గాని నీ కృప వీడకను దాతవు నీవై తోడుగా నుండి ఆధారమైనావులే జీవనాధారమైనావులే --Koti kiranamula kaanthini minchina--
Telugu
18 views