కృప కలిగిన దేవా నా

Telugu Christian Song

కృప కలిగిన దేవా నా యెహోవా కల్వరి నాధా నా యేసయ్యా నా ప్రార్ధన అలకించుమా నా పాప బంధాన్ని విడిపించుమా 1. నీ కృపతో నన్ను కాయుము ప్రభువా నీ కృపతో నన్ను దరిచేర్చు యేసయ్య నీ కృపతో నన్ను రక్షించు ప్రభువా నీ కృపతో నన్ను నడిపించు యేసయ్యా 2. నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను నీ ఘన కార్యములు ప్రకటించెదను నీ అద్భుతములను వివరించెదను నీ దివ్య నామమునే కీర్తించెదను --Krupa kaligina deva naa yehova--
Telugu
15 views