కృప కనికరముల

Telugu Christian Song

కృప కనికరముల మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును (2) యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2) రక్షణ పాత్ర చేబూని ||కృప|| నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి (2) కాదు నాదు – క్రియల వలన (2) ఇది దేవుని వరమే ||కృప|| చెప్ప నశక్యము మహిమ యుక్తము నీవొసంగిన సంతోషము (2) తప్పకుండా – హల్లెలూయా (2) పాట పాడెదన్ ||కృప|| --Krupa kanikaramula maa deva--
Telugu