కృపయే నేటి వరకు కాచెను

Telugu Christian Song

కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹ 1. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో పరిశుద్ధులలో చూపితివే ౹౹కృపా ౹౹ 2. జలములలో బడి వెళ్ళునపుడు అలలవలె అవి పొంగి రాగా అలల వలే నీ కృపతోడై చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹ 3. భీకర రూపము దాల్చిన లోకము మ్రింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹ 4. సేవార్థమైన వీణెలతో నేను వీణెలు వాయించు వైణికులున్నా సీయోను కొరకే జీవించుచూ సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹ 5. నీదు వాక్యము - నా పాదములకు నిత్యమైన
Hosanna ministries
Telugu