కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే

Telugu Christian Song

కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును కృతజ్ఞత హృదయార్పణలు నీకే అర్పింతును మహోన్నతుడా – నీకే ఆరాధనా ప్రేమపూర్ణుడా – నీకే ఆరాధనా …ఆ …ఆ ఆరాధనా ఆరాధనా – నీకె నా యేసయ్యా 1. నీదు ప్రేమను, నీదు కృపలను దినదినము నేను అనుభవిస్తున్నా యెహోవా యీరే గా – నాకు తోడుండి ప్రతి సమయమున – ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా ఆరాధనా ఆరాధనా – నీకె నా యేసయ్యా 2. నాడు జీవమై, నాదు సర్వమై నీవై ఉండి బ్రతికించుచుంటివే యెహోవా ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా నూతన బలముతో – పరిశుద్ధాత్మతో అభిషేకించువాడా ఆరాధనా ఆరాధనా – నీకె నా యేసయ్యా 3. ఏ అపాయము, నాగుడారము సమీపించకుండ కాపాడుచుంటివే యోహావ కాపారిగా – నా మార్గమంతటిలో నా చేయి విడువ
Telugu