కుల పిచ్చోడ్ని నేను

Telugu Christian Song

కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా నా కులం నా కళ్ళు పొడిచిందిలే - నా మతం నా మనసు విరిచిందిలే కులమొక కల్పనయే - మతమొక మతిభ్రమయే కుల వెలి, మత బలి - మోసం మోసమేలే నా అంశం నా కులం తప్పిందిలే - నా వంశం నా మతం మరిచిందిలే పుట్టుకలో లేని కులం - బ్రతుకులో ఎందుకులే మరణంలో రాని మతం - మోక్షంలో లేదులే కుల పిచ్చోడ్ని నేను - కళ్ళులేని కభోదిని మత ముచ్చోడ్ని నేను - మతేలేని ఉన్మాదిని ప్రభుదేవా.. పరలోకరాజా - నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా --Kulapichodni nenu kallu leni--
Telugu