కుతూహలం ఆర్భాటమే

Telugu Christian Song

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||— 1.పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం||— 2.దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం||— 3.శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము ||కుతూహలం|| --Kuthuhalam arbhatame naa yesuni--
Telugu