క్రీస్తు పుట్టెను హల్లెలూయా

Telugu Christian Song

క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత|| గెరాసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత|| మరణమాయె యాయీరు కూతురు వేదన రోదన కన్నీటిలో యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత|| వేదనతో నలిగిపోవుచున్
Telugu