కృపా కృపా సజీవులతో నను నిలిపినది

Telugu Christian Song

కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా (2) నా శ్రమదినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2) కృపా సాగర మహోనాతమైన నీ కృపా చాలుయా || కృపా|| 1. శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై నే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని (2) నీ ఉపదేశమే నాలో ఫలబరితమై నీ కమనియ కాంతులను విరజిమ్మెనే (2) నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే || కృపా|| 2. గాలితుఫానుల అలజడితో గూడుచెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2) నీ వాత్యల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము (2) ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము ||కృపా|| 3. అత్యునతమైన కృపలతో ఆత్
Hosanna ministries
Telugu