కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు

Telugu Christian Song

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు నీ కృపలో నన్ను నిలుపుము నీ కృపతోనే నను నింపుము ||కృపా|| 1. నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైయినది ||2|| నీ సత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా|| 2. నీ కృప జీవముకంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలెను ||2|| నీ కృపా బాహుళ్యంమే నను నీలో నివసింప చేసినది ||2|| ||కృపా|| 3. నీ కృపలను నిత్యము తలచి నీ సత్యములో జీవింతును ||2|| నీ కృపాతిశయములనే నిత్యము నేను కీర్తింతును ||2|| ||కృపా|| 4. ఈ లోకము ఆశాశ్వతము నీదు కృపయే నిరంతరము ||2|| లోకమంతా దూషించినా నీ కృప నాకంటే చాలు ||2|| ||కృపా|| --Krupaanidhi neeve pra
Hosanna ministries
Telugu