లేచిరండి విశ్వాసులారా యోర్దాన్

Telugu Christian Song

లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్ 1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్ ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి 2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు 3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్ --Lechi randi viswasulaka yordhan--
Telugu