లెక్కింపలేని స్తోత్రముల్

Telugu Christian Song

లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై 1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్ |లెక్కింపలేని … 2. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపై నున్న వన్నీ దేవా నిన్నే పొగుడును |లెక్కింపలేని … 3. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ | లెక్కింపలేని … --Lekkimpaleni sthothramul deva yellappudu--
Telugu