లెక్కలేని చుక్కలెన్నో

Telugu Christian Song

లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2X) చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క (2X) 1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని (2X) 2. ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X) 3. దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని (2X) 4. పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని (2X) 5. యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని (2X) --Lekka leni chukkalenno chakkaga--
Telugu