లెమ్ము తేజరిల్లుము నీకు

Telugu Christian Song

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2) యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము|| యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ (2) యేసుని నమ్మువారు (2) వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము|| అంధకార మందుండి బంధింప బడిన వారిన్ (2) ఆశ్చర్యమైన వెలుగు (2) నందించి విమోచించెన్ (2) ||లెమ్ము|| దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు (2) జాతి భేదములు లేక (2) జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము|| మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి (2) మనసారా పరమ తండ్రిన్ (2) మహిమ పరచెదరు (2) ||లెమ్ము|| జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు (2) రాజులు నీదు ఉదయ (2) కాంతికి
Telugu