మా ఇంటి పేరు పశువుల పాక

Telugu Christian Song

మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట (2) ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు|| 1.మా తండ్రి యేసు పశువుల పాకలో తనను తాను చూడు తగ్గించుకొనెను (2) కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు|| 2.మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు|| --Maa inti peru pasuvula paaka--
Telugu
1 views