మా ఊరు మా వీధి

Telugu Christian Song

మా ఊరు మా వీధి మా వాడ నీకై పట్టబడాలి భారతదేశమా మేల్కోనుమా యేసునందే రక్షణ నీకని ఎరుగుమా భారతదేశమా మేల్కోనుమా యేసులోనే జీవము మనకని ఎరుగుమా మా దేశాన్ని క్షమించుమా మా పాపాన్ని మన్నించుమా ఉగ్రత నుండి తప్పించుమా మా దేవా నీ రక్తము మాపై ప్రోక్షించి రక్షించావు ఈ శేషజీవితం మీకై అర్పింప కృప చూపుమా --Maa ooru maa veedhi maa vaada--
Telugu
15 views