మానవుడవై సకల నరుల

Telugu Christian Song

మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు – (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై|| నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2) నియమంబు నిచ్చి ||మానవుడవై|| నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2) నా యన్న యేసు ||మానవుడవై|| మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి – (2) నీ ప్రేమ నుండి ||మానవుడవై|| నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ – (2) నిజ భక్తి తోడ ||మానవుడవై|| ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప – (2) శ్రీ య
Telugu